Homeహైదరాబాద్latest NewsDonald Trump: భారతీయుల‌కు షాక్ ఇచ్చిన అమెరికా..!

Donald Trump: భారతీయుల‌కు షాక్ ఇచ్చిన అమెరికా..!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొదటి రోజు నుంచి అనేక నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూ.. కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఫస్ట్ నినాదంతో.. తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులను తిరిగి పంపించేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న భారత్.. ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న 18 వేల మంది భారతీయులను తిరిగి ఇండియా తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Recent

- Advertisment -spot_img