Homeహైదరాబాద్latest Newsడొనాల్డ్ ట్రంప్ గెలుపు .. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

డొనాల్డ్ ట్రంప్ గెలుపు .. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అంతర్జాతీయ మార్కెట్లు, మన మార్కెట్లు కూడా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 901 పాయింట్లు లాభపడి 80,378 వద్ద ముగిసింది. నిఫ్టీ 270 పాయింట్లు పెరిగి 24,484కు చేరుకుంది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు : TCS (4.21%), ఇన్ఫోసిస్ (4.02%), టెక్ మహీంద్రా (3.85%), HCL టెక్నాలజీస్ (3.71%), అదానీ పోర్ట్స్ (3.21%).
టాప్ లూజర్స్ : టైటాన్ (-1.72%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.79%), యాక్సిస్ బ్యాంక్ (-0.35%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-0.22%).

Recent

- Advertisment -spot_img