Homeహైదరాబాద్latest Newsశ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య అన్నదానానికి భక్తుల విరాళం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య అన్నదానానికి భక్తుల విరాళం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్తానంలో జరుగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి ప్రస్తుతం బెంగుళూర్ లో ఉంటున్న నిజామాబాద్ జిల్లా కు చెందిన స్వామి వారి భక్తులు, సిరిపల్లి ధర్మ, వాసవి దంపతులు రూ,100,116/- ల చెక్కును ఈ రోజు దేవస్తానం ఈవోకు అందజేశారు. వీరికి దేవస్తానం ఈఓ సంకటాల శ్రీనివాస్ స్వామి వారి ఫోటో, శేష వస్త్ర ప్రసాదము అందజేశారు.

Recent

- Advertisment -spot_img