Homeహైదరాబాద్latest Newsదసరా కి టీజర్ రాలేదు అన్నీ డిజప్పాయింట్ అవ్వకండి.. 'గేమ్ ఛేంజర్' మూవీపై థమన్ క్రేజీ...

దసరా కి టీజర్ రాలేదు అన్నీ డిజప్పాయింట్ అవ్వకండి.. ‘గేమ్ ఛేంజర్’ మూవీపై థమన్ క్రేజీ అప్డేట్

రాంచరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అధ్వాని హీరోయినిగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా పై థమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. దసరా కి టీజర్ రాలేదు అన్నీ డిజప్పాయింట్ అవ్వకండి .. అబ్బాయిలు. ఈ సినిమాపై చిత్రబృందం నిరంతరం శ్రమిస్తోంది. సినిమా సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ ఫైనల్‌ ఎడిటింగ్‌, డబ్బింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రతి నెలా ఒక లిరికల్ సాంగ్ విడుదల చేసేందుకు అన్ని పాటలకు సంబంధించిన లిరిక్స్ వర్క్స్ పూర్తి చేస్తున్నం. ఈ నెల అక్టోబర్ 30న ఓ పాటను విడుదల చేస్తాం అని అలాగే డిసెంబర్ 20న సినిమా తప్పకుండా మీ ముందుకు వస్తుంది థమన్ అన్నారు. ‘రా మచ్చా..’ పాట వంద మిలియన్ వ్యూస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

Recent

- Advertisment -spot_img