Homeహైదరాబాద్latest Newsదామగుండం నేవీరాడార్ స్టేషన్ పై అపోహలు వద్దు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

దామగుండం నేవీరాడార్ స్టేషన్ పై అపోహలు వద్దు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

దేశ రక్షణలో తెలంగాణ మరో కీలక అడుగు వేయబోతోందని సీఎం రేవంత్ అన్నారు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నేవీలో వాడే అన్నిరకాల ఆయుధాలను తయారు చేసే నగరంగా హైదరాబాద్ కి గుర్తింపు వచ్చిందన్నారు. రక్షణ రంగానికి చెందిన అనేక సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు. రాడార్ స్టేషన్ తో ప్రజలకు లేనిపోని అపోహలను కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Recent

- Advertisment -spot_img