HomeసినిమాDon't just make the interesting elements go viral Interesting elements...

Don’t just make the interesting elements go viral Interesting elements ను అప్పుడే వైరల్ చేయొద్దు

మూవీ లవర్స్​కు తమిళ నటుడు కార్తీ ఓ రిక్వెస్ట్ చేశారు. ఆయన నటించిన ‘జపాన్’మూవీ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ థియేటర్​లో ‘జపాన్‌’(Japan) చిత్రానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయొద్దని చెప్పారు. చెన్నైలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్​తో కలిసి ఆయన సినిమాను చూశారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ రిక్వెస్ట్ చేశారు. ‘జపాన్ మూవీని డైరెక్టర్ రాజు మురుగన్ బాగా తీశారు. నేను సంతృప్తిగా ఉన్నా. ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్​ను దయచేసి సోషల్‌ మీడియాలో ద్వారా అప్పుడే వైరల్ చేయొద్దు’అని ఆయన అన్నారు. జపాన్ కార్తీ హీరోగా నటించిన 25వ సినిమా. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్​గా నటించిన ఈ మూవీలో బంగారం దోపిడీ చేసే దొంగ పాత్రలో కార్తీ నటించారు. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్​ లుక్‌లో కనిపించారు. ఎన్నో అంచనాల మధ్య ‘జపాన్‌’రిలీజైంది. విడుదలైంది. తమిళనాట హిట్ టాక్​ తెచ్చుకున్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో మిక్స్​ టాక్​ వచ్చినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img