Homeహైదరాబాద్latest Newsఉదయం లేవగానే వీటిని చూడొద్దు.. ఎందుకో తెలుసా..?

ఉదయం లేవగానే వీటిని చూడొద్దు.. ఎందుకో తెలుసా..?

వాస్తు శాస్త్ర ప్రకారం ఉదయం లేవగానే కొన్ని రకాల వస్తువులు చూడకూడదు.. అవేంటంటే..?

  • అద్దంలో ముఖం చూసుకోవడం, జుట్టు దువ్వడం చేయకూడదు.
  • పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలు చూడొద్దు
  • రాత్రిపూట వదిలేసిన ఎంగిలి గిన్నెలను చూడకూడదు. రాత్రికే వాటిని శుభ్రం చేసుకోవాలి
  • అడవి జంతువులు, యుద్ధం, హింసకు సంబంధించిన పెయింటింగ్, ఫొటోలు చూడొద్దు.
  • వీటిని చూస్తే నెగటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

Recent

- Advertisment -spot_img