Homeహైదరాబాద్latest Newsరోహిత్, కోహ్లీల ఫామ్‌పై ఆందోళన వద్దు..!

రోహిత్, కోహ్లీల ఫామ్‌పై ఆందోళన వద్దు..!

భారత స్టార్‌లు విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ పేలవ ఫామ్‌పై వస్తున్న విమర్శలపై హెడ్ కోచ్ గంభీర్‌ ఘాటుగా స్పందించాడు. వారి ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. రోహిత్, కోహ్లీలో ఇప్పటికీ పరుగుల దాహం తీరలేదని, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే రికీ పాంటింగ్‌ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేయగా దానికి బదులిచ్చాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై తమకు లేదని బాధ ఆయనకు ఎందుకని ప్రశ్నించాడు.

Recent

- Advertisment -spot_img