Homeహైదరాబాద్latest NewsDOST 2024: 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల

DOST 2024: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విద్యాశాఖ ‘దోస్త్’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ అడ్మిషన్ల మొత్తం 3 దశల్లో అడ్మిషన్లు జరుగుతాయి. మొదటి బ్యాచ్ మే 6 నుంచి 25 వరకు, రెండవ బ్యాచ్ జూన్ 4 నుంచి 13 వరకు, మూడవ బ్యాచ్ జూన్ 19 నుంచి 25 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూలై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి.ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకామ్ ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టారు.

Recent

- Advertisment -spot_img