Homeహైదరాబాద్latest Newsఈ ఆలయాలకు వెళ్లాలంటే డ్రెస్ కోడ్ తప్పనిసరి..!

ఈ ఆలయాలకు వెళ్లాలంటే డ్రెస్ కోడ్ తప్పనిసరి..!

భారతదేశంలోని కొన్ని ఆలయాలకు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉంటుంది. అలాంటి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. తిరుమల శ్రీవారి ఆలయంలో పురుషులకు షార్ట్స్, టీ షర్ట్స్ నిషేధం. అలాగే స్త్రీలు చీర లేదా డ్రెస్ ధరించాలి. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో పురుషులు సంప్రదాయ లుంగీలు, స్త్రీలు చీర, పంజాబీ డ్రెస్, చుడిదార్లు ధరించి దర్శనానికి వెళ్లాలి. కర్ణాటకలోని మహాబలేశ్వర దేవాలయంలో భక్తులు జీన్స్, ప్యాంటు, పైజామా, టోపీ, కోటు ఇలాంటివి ధరించకూడదు.

Recent

- Advertisment -spot_img