Homeహైదరాబాద్latest Newsచల్లటి నీరు తాగుతున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!

చల్లటి నీరు తాగుతున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!

  • చల్లటి నీరు జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది.
  • రోజూ చల్లటి నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ వేగం మందగించి తిన్న ఆహారం అరగదు.
  • చల్లటి నీరు వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుంది
  • అతిగా చల్లటి నీరు తాగడం వల్ల తలనొప్పి ‘బ్రెయిన్ ఫ్రీజ్’ సమస్య వస్తుంది.
  • చల్లటి నీరు.. వెన్నెముక యొక్క సున్నితమైన నరాలను చల్లబరుస్తుంది. దీని కారణంగా ఇది మెదడును ప్రభావితం చేస్తుంది.
  • దీని ద్వారా తలనొప్పి, సైనస్ రావొచ్చు
  • ఎక్కువగా చల్లటి నీరు తాగడం వల్ల మన శరీరంలో మెడ ద్వారా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను నియంత్రించే నాడులు చల్లబడి హార్ట్ బీట్, పల్స్ రేట్ను తగ్గిస్తాయి.
  • చల్లటి నీరు తాగడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పు వచ్చి శరీరంలో కొవ్వు కరగదు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంది

Recent

- Advertisment -spot_img