Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్: శేషాద్రినగర్‌లో కూకట్‌పల్లి పోలీసులతో కలిసి మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో శైలేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి రోహిత్, తిలక్ సింగ్ అనే వ్యక్తుల నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img