Homeహైదరాబాద్latest Newsలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డ్రగ్ ఇన్స్పెక్టర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డ్రగ్ ఇన్స్పెక్టర్

ఇదే నిజం, నల్గొండ టౌన్ : నల్గొండలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలోని నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆస్పత్రి ఫార్మసీ అనుమతి కోసం 20,000 డిమాండ్ చేశాడు. భాదితుడు సోమశేఖర్‌కు రూ. 18 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img