Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ. 8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత..!

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ. 8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత..!

హైదరాబాద్ బోయిన్పల్లి పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ. 8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరికి విక్రయిస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img