Homeహైదరాబాద్latest Newsఆంధ్ర -తెలంగాణ సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం..!

ఆంధ్ర -తెలంగాణ సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం..!

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేపాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం వద్ద, ఆర్టీసీ బస్సులో ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న బస్సును ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img