Homeతెలంగాణభారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. ఒకేసారి అంత మంది మందుబాబులు దొరికిపోయారా?

భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. ఒకేసారి అంత మంది మందుబాబులు దొరికిపోయారా?

హైదరాబాద్‌లో భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న రాత్రి సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. దీంట్లో 262 మంది పట్టుబడ్డారు. 191 బైకులు, 11 ఆటోలు, 56 కార్ల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 12 మందికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో 300 పైగా రీడింగ్ వచ్చింది.

Recent

- Advertisment -spot_img