Homeతెలంగాణఢిల్లీలో సీఎం పీఆర్వోగా దుద్దిపాళ్ల విజయకుమార్‌

ఢిల్లీలో సీఎం పీఆర్వోగా దుద్దిపాళ్ల విజయకుమార్‌

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఆర్వోగా దుద్దిపాళ్ల విజయకుమార్​ నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొత్త కమలాపురానికి చెందిన దుద్దిపాళ్ల విజయ్​ కుమార్​ ముఖ్యమంత్రి పీఆర్వోగా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్‌ శాంతకుమారి నియామక ఉత్తర్వులను జారీచేశారు. కొత్తకమలాపురానికి చెందిన చిన్నకారు రైతు దుద్దిపాళ్ల భాస్కర్‌రావు కుమారుడైన విజయకుమార్‌ 17సంవత్సరాలుగా ఓ దినపత్రికలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img