Homeహైదరాబాద్latest Newsదుల్కర్ సల్మాన్ సినిమాలో ఎస్. జె. సూర్య.. !

దుల్కర్ సల్మాన్ సినిమాలో ఎస్. జె. సూర్య.. !

హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మలయాళ సినిమాలో ఎస్. జె. సూర్య. నటిస్తున్నారు. ఎస్. జె. సూర్య తన ప్రత్యేకమైన నటనతో జనల దృష్టిని ఆకర్షించాడు. ఎస్. జె. సూర్య తన సినిమాలలో కథానాయకుడికి సమాంతరంగా సన్నివేశాలున్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటాడు. తాజాగా మలయాళంలో విడుదలై హిట్టయిన ‘ఆర్టీఎక్స్’ సినిమాకి దర్శకత్వం వహించిన నికాస్ హిదాయత్ దర్శకత్వంలో ఎస్.జె.సూర్య నటించబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.ఇప్పటికే ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ సినిమాలో ఎస్. జె. సూర్య సంతకం చేయడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img