Homeఫ్లాష్ ఫ్లాష్Cable Bridge: తీగల వంతెనపైకి వాహనాల రయ్​..రయ్​

Cable Bridge: తీగల వంతెనపైకి వాహనాల రయ్​..రయ్​

హైదరాబాద్: నగరంలో నూతనంగా నిర్మించిన Durgam Cheruvu Cable బ్రిడ్జిపైకి వాహనాలకు అనుమతి లభించింది. తీగల వంతెనపై 40 కిలోమీటర్ల వేగం మించి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు.
తీగల వంతెన పైకి పెద్ద Goods వాహనాలను అనుమతించడం లేదు. CC Camera ల ద్వారా నిఘా ఎర్పాటు చేసి 40 కి.మీ Speed దాటిన వాహనాలకు చలానా విధిస్తున్నారు. వంతెన ప్రారంభం కావడం వల్ల Traffic ఇబ్బందులు తగ్గాయని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img