Homeహైదరాబాద్latest Newsతెలంగాణాలో నేటి నుండి దసరా, బతుకమ్మ సెలవులు..!

తెలంగాణాలో నేటి నుండి దసరా, బతుకమ్మ సెలవులు..!

తెలంగాణలో స్కూళ్లకు దసరా, బతుకమ్మ సెలవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు సెలవులు ఇవ్వాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరికలు జారీ చేసింది.

spot_img

Recent

- Advertisment -spot_img