Homeహైదరాబాద్latest Newsదువ్వాడ కుటుంబ కథ.. ఇంట్లో మాధురి.. వీధిలో వాణి

దువ్వాడ కుటుంబ కథ.. ఇంట్లో మాధురి.. వీధిలో వాణి

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. దువ్వాడ ఇంట్లోకి దివ్వెల మాధురి ప్రవేశించింది. దీంతో తన కూతుళ్లు, బంధువులతో ఆ ఇంట్లోకి వెళ్లేందుకు శ్రీనివాస్ భార్య వాణి సిద్ధమైంది. దీంతో పోలీసులకు, వాణి బంధువులకు తీవ్ర వాగ్వాదం చెలరేగింది.

Recent

- Advertisment -spot_img