ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ చరిత్రలోనే కాస్ట్లీ ప్లేయర్ మిచెల్ స్టార్క్. ఈ సీజన్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ SRHతో ఆడనున్నాడు. నిప్పులు చెరిగే బంతులు విసిరే సామర్థ్యం మిచెల్ సొంతం. వరల్డ్ ఛాంపియన్ గా తన ప్రదర్శన పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అతను వేసే ఒక్కో బంతి విలువ 7.35 లక్షలుగా ఉంది. రూ.24.75 కోట్లు వెచ్చించి కేకేఆర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.