Homeహైదరాబాద్latest Newsవరుసగా రెండో రోజు భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..!

వరుసగా రెండో రోజు భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..!

ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలంలో స్వల్పంగా భూమి కంపించింది. నిన్న కూడా మండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించింది. వరుసగా రెండో రోజు భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Recent

- Advertisment -spot_img