Homeహైదరాబాద్latest NewsEarthquake: వరుస భూకంపాలకు కారణాలేంటి.. ఇవి ఎలా ఏర్పడతాయి..?

Earthquake: వరుస భూకంపాలకు కారణాలేంటి.. ఇవి ఎలా ఏర్పడతాయి..?

Earthquake: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూకంపాలు భూమి పొరల్లోని టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల వస్తాయి. ఇది ప్రకృతి వైపరీత్యమే అయినప్పటికీ మానవ తప్పిదాలు కూడా వాటికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ ప్రదేశంలో ఎక్కువ జనాభా పెరగడం, ఆనకట్టలు, భూమి తవ్వకాలు, గనుల్లో పేల్చటం, చెట్లు నరికడం వంటి పనులు భూమిని అధిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img