Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మళ్లీ భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..!

తెలంగాణలో మళ్లీ భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..!

తెలంగాణాలో మళ్లీ భూప్రకంపనలు కలకలం రేపాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ భూమి కంపించింది. కౌకుంట్ల మండలం దాసరి పల్లిలో భూప్రకంపనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతగా నమోదైంది. ఇటీవల గోదావరి బెల్ట్ మొత్తం భూమి కంపించిన విషయం తెలిసిందే. నాడు రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది.

Recent

- Advertisment -spot_img