Homeహైదరాబాద్latest NewsBREAKING: ఢిల్లీలో భూప్రకంపనలు

BREAKING: ఢిల్లీలో భూప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భూప్రకంపనలు వచ్చాయి. ఆఫ్గనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో మధ్యాహ్నం 2.40గంటలకు భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీతో పాటు ఘజియాబాద్, ఫరీదాబాద్, గురుగ్రామ్, నోయిడా ఇంకా పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది.

Recent

- Advertisment -spot_img