తాటిముంజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్ నెల నుండి మే చివరి వరకు తాటిముంజలు సమృద్ధిగా లభిస్తాయి.తాటిముంజలు తినడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా, ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.