- బ్రష్ చేసిన వెంటనే ఆహారం తీసుకుంటే ఎనామెల్ సున్నితంగా మారి ఆహారంలోని ఆమ్లాలు దానిని దెబ్బతీస్తాయి.
- దీని వల్ల దంతాలు పసుపు రంగులోకి మారి సున్నితంగా మారతాయి.
- ఎనామెల్ దెబ్బతినడం వల్ల దంతాలు చల్లని, వేడి ఆహారాలకు సున్నితంగా మారతాయి.
- బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ తింటే నోటిలో సలైవా ఉత్పత్తి తగ్గి జీర్ణక్రియ కొంత నెమ్మదిగా జరిగే అవకాశం ఉంటుంది.
- బ్రష్ చేసిన వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత టిఫిన్ వంటి ఆహారాలు తినడం ఉత్తమం.