Homeతెలంగాణకౌశిక్​ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్​

కౌశిక్​ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్​

– నివేదిక కోరిన ఎన్నికల సంఘం

ఇదే నిజం, హైదరాబాద్​: హుజూరాబాద్​ బీఆర్ఎస్​ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ నివేదిక కోరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కౌశిక్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగంగా మాట్లాడారు. తనను గెలిపించకపోతే శవయాత్రకు మీరు రావాల్సి ఉంటుందంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్​గా తీసుకున్నది. మంగళవారం జరిగిన ప్రచారంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లను అభ్యర్థించారు.

Recent

- Advertisment -spot_img