మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. గొర్రెల స్కామ్‌లో ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. కేసీఆర్, హరీశ్‌రావు, వెంకట్రామిరెడ్డికి ముసళ్లపండుగ ముందుందని ఎద్దేవా చేశారు.