Homeహైదరాబాద్latest Newsకేరళ సీఎం కుమార్తె పై ఈడీ కేసు నమోదు

కేరళ సీఎం కుమార్తె పై ఈడీ కేసు నమోదు

BREAKING : కేరళ సీఎం Pinarayi Vijayan కుమార్తె వీణపై ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన Enforcement Directorate. అక్రమ చెల్లింపుల వ్యవహారంలో వీణతో పాటు మరికొందరిపై కేసు నమోదు. వీణ ఓ ఐటీ సంస్థను నిర్వహిస్తోంది.

Recent

- Advertisment -spot_img