హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) కస్టడీ ఈరోజుతో ముగియనుండటంతో ఉదయం నుంచి బంధువుల ఇంట్లో ఈడీ సోదాలు జరుపుతోంది. మధ్యాహ్నం 12 :30 కు కవితను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనుంది. కస్టడీ పొడిగింపు కోరే అవకావశం ఉంది. కేజ్రీవాల్, కవితను కలిపి ప్రశ్నించే యోచనలో ఉన్నట్తు తెలుస్తోంది. కేజ్రీవాల్‌ను మరో ఏడు రోజుల పాటు Enforcement Directorate కస్టడీలోకి తీసుకుంది.