- ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
eetala rajender fires: ఇదేనిజం, హైదరాబాద్: బీఏసీ సమావేశానికి తమను ఎందుకు పిలవలేని బీజేపీ (bjp) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (eetala rajender) ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక్క ఎమ్మెల్యె ఉన్న పార్టీని కూడా.. బీఏసీ (bac) సమావేశాలకు పిలిచేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని.. నిరుద్యోగ భ్రుతిని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో వివిధ రకాల సమస్యలపై తాము మాట్లాడతామని చెప్పారు.