Homeహైదరాబాద్latest Newsతెలంగాణపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్..!

తెలంగాణపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్..!

తమిళనాడులో ఏర్పడ్డ ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై పడింది. మహబూబ్ నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలపై ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో క్లౌడీ వెదర్ ఏర్పడింది. దీంతో అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img