ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన మంత్రి పోసమ్మ(70) అనే వృద్ధురాలను పిచ్చికుక్క కలవడంతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దోనూర్ గ్రామంలో పిచ్చికుక్కలు అధికంగా తిరుగుతున్నాయని వాటిని నివారించే మార్గం చూడాలని అధికారులను కోరుతున్నారు.