Homeహైదరాబాద్latest Newsబండికి ఈసీ నోటీసులు

బండికి ఈసీ నోటీసులు

– నేడు విచారణకు హాజరు కావాలని పిలుపు

ఇదేనిజం, కరీంనగర్ టౌన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నిబంధనలను కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఉల్లంఘిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై ఆయనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. శనివారం ఎన్నికల అధికారి ఎదుట విచారణకు హాజరుకావాలని సూచించింది. బండిపై ఈ నెల 6న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్యాల సుజిత్ కుమార్ జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img