Homeజిల్లా వార్తలునూతన కమిటీ ఎన్నిక

నూతన కమిటీ ఎన్నిక

ఇదేనిజం, దేవరకొండ: డిండి మండల స్పోర్ట్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని “స్పోర్ట్స్ క్లబ్ – డిండి” ఆవరణలో ఎన్నుకున్నారు. కమిటీకి గౌరవ అధ్యక్షులుగా శ్రీరామదాసు మధుసూదనాచారి, అధ్యక్షులుగా బాధమొని శ్రీనివాస్ గౌడ్ ను ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఆమనగంటి కృష్ణ, బొల్లె శైలేష్, ప్రధాన కార్యదర్శిగా గడ్డమీది సాయి, సహాయ కార్యదర్శిగా చింతపల్లి నరేష్, కోశాధికారిగా ముమ్మడి రమేష్ చారి, కార్యవర్గ సభ్యులుగా మేకల కాశన్న, తండు చంద్రయ్య, ఎంఏ ఖయ్యూం, యు.బీమా చారి, గుర్రం సురేష్, సురేష్ గౌడ్, మల్లెపాకుల జయవర్ధన్ సలహాదారులుగా ఎలకుర్తి మల్లేష్, పులిగిల్లా శ్రీపతి రావు, మునగపాటి శ్రీను ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీ ఏర్పాటులో ఎన్నికల అధికారులుగా ఎలకుర్తి రమేష్, ఆర్కపల్లి శ్రీను, కాంపల్లి జయరాజు వ్యవహరించారు. నూతన కమిటీ సభ్యులను పలువురు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img