Homeహైదరాబాద్latest Newsఎన్నికల నియమాలను పాటించాలి

ఎన్నికల నియమాలను పాటించాలి

– వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్

ఇదే నిజం, వరంగల్ తూర్పు : లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వరంగల్ నగర ఎన్నికల నియమావళిని పాటించాలని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరు కూడా అనుమతి లేకుండా ర్యాలీలు ఇతర సమావేశాలు నిర్వహించవద్దని, ఎన్నికల నేపథ్యంలో వరంగల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు కూడా నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఏసీపీ తెలిపారు.

Recent

- Advertisment -spot_img