Homeహైదరాబాద్latest NewsELECTION TIME: సర్వే సంస్థలకు బిగ్ షాక్

ELECTION TIME: సర్వే సంస్థలకు బిగ్ షాక్

ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్నిరకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడినట్లేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఏ సంస్థ, ఏ వ్యక్తి గానీ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సర్వేలను ప్రజలకు వెల్లడించకూడదని వార్నింగ్ ఇచ్చింది. ప్రీపోల్ సర్వే, ఒపినియన్ పోల్ సర్వే, అంశాల వారి సర్వే సహా ఎలాంటి సర్వేల వెల్లడికి అనుమతి లేదని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img