Homeహైదరాబాద్latest NewsELECTIONS: తొలి దశ పోలింగ్ ప్రారంభం

ELECTIONS: తొలి దశ పోలింగ్ ప్రారంభం

నేడు సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం అయింది. ఈ రోజు 21 రాష్ట్రాలలో పోలింగ్ జరుగుతుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేశారు. పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా అలంకరించారు. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 16.63 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Recent

- Advertisment -spot_img