Homeహైదరాబాద్latest Newsస్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

దసరా తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 9 కల్లా రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కులగణనకు బీసీ సంఘాలు సహకరించాలని సీఎం రేవంత్ కోరారు.

Recent

- Advertisment -spot_img