Homeహైదరాబాద్latest NewsElections : కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

Elections : కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ భద్రత మధ్య పోస్టల్ బ్యాలెగ్ ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ 3 రోజుల పాటు కొనసాగనుంది. 100 మీటర్ల పరిధిలో ఓటర్లను నిశితంగా పరిశీలించి పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img