Homeహైదరాబాద్latest NewsELECTIONS: ఉదయం 9 గంటల వరకు రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం

ELECTIONS: ఉదయం 9 గంటల వరకు రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం

లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌లో ఇప్పటివరకు 10.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు ఏపీలో 9.05%, బిహార్ 10.18%, జమ్మూ కశ్మీర్ 5.07%, ఝార్ఖండ్ 11.78%, మధ్యప్రదేశ్ 14.97%, ఒడిశా 9.23%, మహారాష్ట్ర 6.45%, తెలంగాణ 9.51%, యూపీ 11.67%, పశ్చిమ బెంగాల్‌లో 15.24% ఓటింగ్ రికార్డు అయినట్లు ఈసీ వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img