Homeహైదరాబాద్latest NewsElections : కేంద్రమంత్రి Vs 251 సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తి

Elections : కేంద్రమంత్రి Vs 251 సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తి

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో బిగ్‌ఫైట్ ఉండనుంది. 251 సార్లు జైలుకెళ్లిన రవిదాస్ మెహ్రోత్రా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పై పోటీకి దిగారు. MLA, MP, Minister గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. కేసుల గురించి మట్లాడుతూ..’నాపై ఉన్న కేసులన్నీ యూనివర్సిటీ రోజుల్లో, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక చేసిన ప్రదర్శనలు, నిరసనలకు సంబంధించినవే. ఇప్పటివరకూ ఒక్క క్రిమినల్ కేసు కూడా నాపై నమోదు కాలేదు. నేను పోరాట యోధుడిని అని ఈ కేసుల గణాంకాలే చెబుతున్నాయి. ప్రజల ముందు మహామహా యోధులే ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం’ అని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img