Homeహైదరాబాద్latest NewsElections : ముగిసిన నామినేషన్ విత్‌డ్రా టైం

Elections : ముగిసిన నామినేషన్ విత్‌డ్రా టైం

ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. సాయంత్రానికల్లా అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఏపీలో భారీగా నామినేషన్ వేసిన రెబల్స్, ఇండిపెండెంట్లు కొన్నిచోట్ల నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గాను 625 మంది నామినేషన్ వేశారు. 268 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా మెదక్‌లో 53 మంది పోటీ పడుతుండగా, అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img