ఇదే నిజం, జగిత్యాల రూరల్ : జాబితాపూర్ గ్రామంలో ఓల్డ్ ఏసీ కాలనీ లో మినీ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని ‘ఇదే నిజం’ ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ మరమత్తులు చేయించారు. దీంతో “ఇదే నిజం” పై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.