Homeహైదరాబాద్latest Newsఅంతుచిక్కని వ్యాధి.. 150 మంది మృతి.. తస్మాత్ జాగ్రత్త..!

అంతుచిక్కని వ్యాధి.. 150 మంది మృతి.. తస్మాత్ జాగ్రత్త..!

కరోనా తర్వాత ప్రపంచ దేశాలు ‘బ్లీడింగ్ ఐ వైరస్’ మహమ్మారికి గజగజ వణకుతున్నాయి. ఈ అంతుచిక్కని వ్యాధి కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో మారణహోమాన్ని సృష్టిస్తోంది. కేవలం 15 రోజుల్లో(నవంబర్ 10-25 తేదీల్లో) 150 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో ఆ దేశంలో హెల్త్‌ ఎమర్జెన్సీని అధికారులు జారీ చేశారు. ఈ మరణాలకు కారణాలను తెలుసుకునేందుకు రోగుల నుంచి నమూనాలు సేకరించేందుకు ఒక వైద్య బృందం పాంజీ హెల్త్‌ జోన్‌ చేరుకుంది.

Recent

- Advertisment -spot_img