Homeహైదరాబాద్latest NewsEncounter : 18 మంది మావోయిస్టులు దుర్మరణం

Encounter : 18 మంది మావోయిస్టులు దుర్మరణం

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్ పరిధి కల్సర్ అడవిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో 18 మంది మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఏకే47, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img