Homeహైదరాబాద్latest NewsIND vs Eng 1st T20I: తొలి టీ20కి తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. ప్లేయింగ్...

IND vs Eng 1st T20I: తొలి టీ20కి తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. ప్లేయింగ్ XI ఇదే..!

IND vs Eng 1st T20I: భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లు ఆడనుండగా రేపు కోల్‌కతాలోని ఈడెన్గార్డెన్స్‌ వేదికగా రాత్రి 7 గంటలకు మొదటి మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది.
ఇంగ్లాండ్ జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (WC), జోస్ బట్లర్ (C), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

ALSO READ: రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

Recent

- Advertisment -spot_img