EPFO ఈ పేరు వింటేనే కొందరు ఉద్యోగులకు (ప్రభుత్వ, ప్రైవేటు) కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే EPFOలో జమ అయిన మొత్తం నుంచి విత్ డ్రా చేసుకోవాలంటే చుక్కలు కనడబడుతాయని వారి అభిప్రాయం. అయితే కేంద్రం త్వరలోనే వారికి శుభవార్త చెప్పనుంది. EPFO నుంచి కొంత మొత్తాన్ని ATM ద్వారా కూడా విత్ డ్రా చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది.